Former India cricketer Pragyan Ojha has said that senior spinner Harbhajan Singh will play a crucial role in Kolkata Knight Riders' (KKR) journey to qualify for the play-offs in the upcoming edition. He added that Harbhajan has got the experience of winning championships.
#IPL2021
#HarbhajanSingh
#KKR
#PragyanOjha
#KolkataKnightRiders
#SureshRaina
#CSK
#ChennaiSuperKings
#Cricket

ఐపీఎల్ 2021లో కోల్‌తా నైట్ రైడర్స్ కు టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలకంగా మారనున్నాడని భారత మాజీ బౌలర్ ప్రగ్యాన్ ఓజా జోస్యం చెప్పాడు. టీమిండియా తరపున హర్భజన్ ఎన్నో మ్యాచ్‌లు ఆడాడని, ఆ అనుభవం ఈ ఐపీఎల్‌లో ఎంతో ఉపయోగపడుతుందన్నాడు.